: ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నిండాలి: వైఎస్ జగన్


వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తెలుగు ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ‘చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే పండగ దసరా. లోకాన్ని రక్షించే దుర్గామాత తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుఖశాంతులను ఇవ్వాలి. ఈ పండగ ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలి’ అని జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షించారు.

  • Loading...

More Telugu News