: అమరావతి ప్రాంతంలో నీరు, మట్టి చల్లిన చంద్రబాబు


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో జరుగుతున్న పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో రాజధాని ప్రాంతంలో ఆయన విహంగ వీక్షణం చేశారు. పవిత్రమైన నీరు, మట్టిని అమరావతి ప్రాంతంలో చల్లారు. రాష్ట్రంలోని 16 వేల గ్రామాలు, దేశంలోని పవిత్ర పుణ్యక్షేత్రాలు, పుణ్యనదులు, మహానుభావుల జన్మస్థలాల నుంచి నీరు, మట్టిని సేకరించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, పవిత్రమైన నీరు, మట్టిని అమరావతిలో చల్లడం ద్వారా ఈ ప్రాంతమంతా శక్తిమంతమవుతుందని చెప్పారు.

  • Loading...

More Telugu News