: నవరాత్రి వేడుకల్లో సందడి చేసిన విద్యాబాలన్


బాలీవుడ్ లో విద్యాబాలన్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అందంతో పాటు అభినయంతో ప్రేక్షకుల అభిమానాన్ని విద్య సొంతం చేసుకుంది. అలాంటి ఈ అమ్మడు తాజాగా హుందాగా ఉన్న వస్త్రధారణతో దుర్గా నవరాత్రి వేడుకల్లో సందడి చేసింది. విశ్వజిత్ ఛటర్జీ కుటుంబం నిర్వహించిన దుర్గా మాత పూజలో ఆమె పాల్గొంది. ఈ సందర్భంగా బెంగాలీ వస్త్రధారణతో విద్య ఆకట్టుకుంది.

  • Loading...

More Telugu News