: వీరేంద్ర సెహ్వాగ్ కెరీర్ స్టాటిస్టిక్స్ ఇవే...
ప్రపంచంలోనే అత్యంత హార్డ్ హిట్టర్స్ లో ఒకడిగా పేరుగాంచిన టీమిండియా బ్యాట్స్ మెన్ వీరేంద్ర సెహ్వాగ్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. బౌలర్లకు చుక్కలు చూపించిన వీరూ స్టాటిస్టిక్స్ ఓసారి చూద్దాం. వన్డేలు... మ్యాచ్ లు - 251 పరుగులు - 8,273 సెంచరీలు - 15 హాఫ్ సెంచరీలు - 38 అత్యధిక స్కోరు - 219 వికెట్లు - 96 క్యాచ్ లు - 93 టెస్టులు... మ్యాచ్ లు - 104 పరుగులు - 8,586 సెంచరీలు - 23 హాఫ్ సెంచరీలు - 32 అత్యధిక స్కోరు - 319 వికెట్లు - 40 ఇన్నింగ్స్ లో 5 వికెట్లు - ఒకసారి క్యాచ్ లు - 91