: తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపునకు నవంబరు 16 తుది గడువు


తెలంగాణలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లించేందుకు తుదిగడువు నవంబర్ 16. ఈ విషయాన్ని విద్యాశాఖ అధికారులు తెలిపారు. రూ.50 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లింపునకు నవంబర్ 26వరకు, రూ.200 రుసుముతో డిసెంబర్ 3వరకు, రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 10వరకు గడువుగా నిర్ణయించినట్లు అధికారులు చెప్పారు.

  • Loading...

More Telugu News