: వెలవెలబోయిన డెవిల్స్ బ్యాటింగ్!


రాయల్స్ తో మ్యాచ్ లో చెలరేగిన ఢిల్లీ డేర్ డెవిల్స్ బ్యాట్స్ మెన్ నేడు చేతులెత్తేశారు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో మ్యాచ్ లో వార్నర్ (40) మినహా ఏ ఒక్క బ్యాట్స్ మన్ భారీ స్కోరుపై దృష్టి సారించకపోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో డేర్ డెవిల్స్ 7 వికెట్లకు 120 పరుగులు సాధించింది. గత మ్యాచ్ లో వీరవిహారం చేసిన సెహ్వాగ్ నేడు 23 పరుగులకే పెవిలియన్ బాటపట్టాడు. పంజాబ్ బౌలర్లలో హర్మీత్ సింగ్ 3, ప్రవీణ్ కుమార్ 2 వికెట్లు తీశారు.

  • Loading...

More Telugu News