: 'అలయ్-బలయ్' కు చంద్రబాబుకు ఆహ్వానం


గత కొన్ని సంవత్సరాలుగా కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ నిర్వహిస్తున్న 'అలయ్-బలయ్' కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించారు. ఈ మేరకు ఈ ఉదయం హైదరాబాద్ లో ఆయనను దత్తాత్రేయ కలిశారు. ఈ నెల 23న తాను నిర్వహించే ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు. ఇదే సమయంలో అమరావతి శంకుస్థాపనకు రావాలని మరోసారి దత్తాత్రేయను చంద్రబాబు ఆహ్వానించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను అలయ్-బలయ్ ద్వారా పరిచయం చేస్తారు. అంతేగాక తెలంగాణ జానపద, సాంస్కృతిక, కళారూపాలను కూడా ప్రదర్శిస్తారు.

  • Loading...

More Telugu News