: స్టెయిన్ బౌలింగ్ లో రోహిత్ శర్మ బౌండరీ


మూడో వన్డేలో 271 పరుగుల లక్ష్యంతో భారత్ బ్యాటింగ్ కు దిగింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, ధావన్ బరిలోకి దిగారు. తొలి ఓవర్ ను స్టెయిన్ బౌలింగ్ తో ప్రారంభించాడు. అయితే, భారత్ బౌండరీల ఖాతాను రోహిత్ శర్మ ప్రారంభించాడు. స్టెయిన్ బౌలింగ్ లో రోహిత్ శర్మ ముచ్చటైన బౌండరీ కొట్టడంతో అభిమానుల కరతాళ ధ్వనులు మార్మోగిపోయాయి.

  • Loading...

More Telugu News