: బతుకమ్మ వేడుకల నిర్వహణకు కమిటీ ఏర్పాటు


తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ వేడుకల నిర్వహణకు ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. 9 మంది ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. వేడుకల నిర్వహణ కమిటీ ఛైర్మన్ గా ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, హుస్సేన్ సాగర్ సుందరీకరణ కమిటీ ఛైర్మన్ గా క్రిస్ట్రియానా జడ్ చాంగ్, ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్ల కమిటీ ఛైర్మన్ గా హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జాను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది.

  • Loading...

More Telugu News