: తెలంగాణలో వక్ఫ్ బోర్డును ఏర్పాటు చేస్తూ కేసీఆర్ నిర్ణయం


తెలంగాణలో వక్ఫ్ బోర్డును ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. వక్ఫ్ బోర్డు కాంపిటెంట్ అథారిటీగా మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్ హుమర్ జలీల్ ను, వక్ఫ్ బోర్డు సీఈవోగా అసదుల్లాను నియమించారు. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు హర్షం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News