: చిరంజీవికి అమరావతి ఆహ్వానం


ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు హాజరుకావాలంటూ పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. మంత్రులు కామినేని, అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ లు అందరినీ వ్యక్తిగతంగా కలుస్తూ, ఆహ్వానపత్రాలు అందిస్తున్నారు. ఈ క్రమంలో, కాంగ్రెస్ ఎంపీ చిరంజీవికి ఈ సాయంత్రం ఆహ్వానపత్రం అందించనున్నారు. చిరంజీవి నివాసానికి వెళ్లి శంకుస్థాపనకు హాజరు కావాలని ఆహ్వానించనున్నారు.

  • Loading...

More Telugu News