: ఢిల్లీలో ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ


ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్వచ్ఛ భారత్ పై నీతీ అయోగ్ ఉపసంఘం ఇచ్చిన నివేదికను మోదీకి సమర్పించనున్నారు. చంద్రబాబుతో పాటు హర్యానా సీఎం కూడా ప్రధానిని కలిశారు. అంతకుముందు కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను బాబు కలిశారు. ఇక సాయంత్రం 4.30 గంటలకు సీపీఐ సీనియర్ నేత బర్దన్ ను ఏపీ సీఎం కలవనున్నారు. 6.30 గంటలకు బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీని చంద్రబాబు కలుస్తారు.

  • Loading...

More Telugu News