: రాష్ట్రానికి అదనపు విద్యుత్ కేటాయించిన కేంద్రం
విద్యుత్ సమస్యలతో ఉక్కిరిబిక్కిరవుతున్న రాష్ట్రంపై కేంద్రం కరుణ చూపింది. అదనంగా రాష్ట్రానికి 281 మెగావాట్ల విద్యుత్ ను కేటాయించింది. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింథియా వెల్లడించారు.