: ఆన్ లైన్ అమ్మకాలకు నిరసనగా... 14న దేశ వ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్


ఆన్ లైన్ లో మందుల అమ్మకాలను పూర్తిగా నిషేధించాలని కోరుతూ ఈ నెల 14న దేశ వ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్ చేయనున్నారు. ఆలిండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ సంఘం పిలుపు మేరకు ఈ బంద్ జరగనుంది. ఆన్ లైన్ లో మందులు కొనుగోలు, అమ్మకాల విధానానికి స్వస్తి పలకాలని మెడికల్ షాపుల యజమానులు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర విధానం ద్వారా 8 లక్షల మంది మెడికల్ షాపుల నిర్వాహకులు రోడ్డున పడతారని వైద్య అసోసియేషన్లు అంటున్నాయి.

  • Loading...

More Telugu News