: రేపు కోర్టులో హాజరు కానున్న సందీప్


ఎమ్మెల్యే నాని కుమార్తె రమ్య ప్రేమ వివాహం వ్యవహారం పలు మలుపులు తిరుగుతోంది. రమ్య భర్త సందీప్ రేపు గుంటూరులో కోర్టు ఎదుట హాజరు కానున్నారు. ఈ సాయంత్రం సందీప్ గుంటూరు ఐజీ కార్యాలయం వద్ద ప్రత్యక్షమయ్యారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ, తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని సందీప్ తెలిపారు. తాడేపల్లిగూడెం పోలీసులు విచారణ నిమిత్తం తనను తీసుకెళ్ళారని సందీప్ వెల్లడించారు. తనను ఎవరూ వేధించలేదని చెప్పారు.

  • Loading...

More Telugu News