: న్యూయార్క్ వాసుల చెంతకు 'గోదావరి' రుచులు


అమెరికాలో ఉన్న తెలుగువారికి గొప్ప సంపాదన, మెరుగైన జీవన విధానం అందుబాటులో ఉంటాయి. కానీ, ఏదో తెలియని లోటు వారిని వేధిస్తూనే ఉంటుంది. అదే, తమకు ఇష్టమైన తెలుగు వంటకాలు. అమెరికాలో లభించే ఆహారం వారి జిహ్వ చాపల్యాన్ని పూర్తి స్థాయిలో సంతృప్తి పరచడం లేదన్నది ముమ్మాటికీ నిజం. అలాంటి వారి కోసమే 'గోదావరి' ఇండియన్ రెస్టారెంట్ అమెరికాలో తన సేవలను ప్రారంభించింది. ఇప్పటికే మసాచుసెట్స్ లోని వోబర్న్, నార్త్ కరోలినాలోని రేలీలో తెలుగువారి ఆదరాభిమానాలను సంపాదించుకున్న 'గోదావరి'... ఇప్పుడు న్యూయార్క్ లో అడుగుపెట్టబోతోంది. అక్టోబర్ 10వ తేదీ నుంచి గోదావరి తన సేవలను అందించబోతోంది. న్యూయార్క్ లోని తెలుగువారికి గోదావరి ప్రాంత రుచులను అందించి, అలరించే ఏకైక లక్ష్యంతో 'గోదావరి' ఇండియన్ రెస్టారెంట్ అడుగుపెడుతోంది. అమ్మ చేతి వంటను గుర్తుకు తెచ్చేలా 'గోదావరి' వంటలు ఉంటాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మన సంప్రదాయ వంటకాలైన రాగి సంకటి, ఉలవచారు బిరియాని, పీతల కూర, నాయుడు గారి చేప ఇలా ఒకటేమిటి నోరూరించే మన వంటకాలన్నీ గోదావరిలో అందుబాటులో ఉంటాయి. ఎన్నో రకాలైన దోశలు, చాట్ లు లభ్యమవుతాయి. మరో గొప్ప విషయం ఏమిటంటే, న్యూయార్క్ సిటీలోనే లభించనంత తక్కువ ధరలో బెస్ట్ అండ్ లార్జెస్ట్ 'లంచ్ బఫే' గోదావరిలో లభిస్తుంది. ఇంటి భోజనాన్ని మిస్ అవుతున్నామని దిగాలు పడుతున్న విద్యార్థులకు 'స్టూడెంట్స్ స్పెషల్స్' పేరుతో సరసమైన ధరకే అన్ని వెరైటీలను అందిస్తుంది గోదావరి. కస్టమర్ల సంతృప్తే గోదావరి ఇండియన్ రెస్టారెంట్ ఏకైక లక్ష్యం. వారికి మెరుగైన సేవలు అందించడానికి యంగ్, డైనమిక్, డెడికేటెడ్ టీమ్ సదా సిద్ధంగా ఉంటుంది. రెస్టారెంట్ కు 5 మైళ్ల దూరం వరకు హోమ్ డెలివరీ సదుపాయం కూడా ఉంది. న్యూయార్క్ లో ఉన్న హిక్స్ విల్లే ప్రాంతంలోని 'పటేల్ బ్రదర్స్' గ్రోసరీ స్టోర్స్ ప్రాంగణంలోనే గోదావరి రెస్టారెంట్ కూడా ఏర్పాటు చేయబడింది. మరో గొప్ప విషయం ఏమిటంటే, న్యూ ఇంగ్లండ్ ఏరియాలో 'బెస్ట్ సౌత్ ఇండియన్ రెస్టారెంట్'గా గోదావరిని 'బోస్టన్ గ్లోబ్' ప్రకటించింది. గోదావరి వారి ఇండియన్ రెస్టారెంట్ వెబ్ సైట్ కు వెళ్ళాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. గోదావరి న్యూయార్క్ అడ్రస్ ఇదే... GODAVARI NEW YORK 407 S BROADWAY, HICKSVILLE, NEW YORK. Ph: 516-465-2400 CONTACT: KOUSHIK KOGANTI

  • Loading...

More Telugu News