: త్వరలో వేలానికి నాటి 'టైటానిక్' బిస్కెట్


1912 ఏప్రిల్ 15న అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిన భారీ ఓడ టైటానిక్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అది మునిగిపోయినప్పుడు కార్పథియా ఓడలోని కొందరు ప్రయాణికులు సహాయకచర్యలు చేశారు. ఆ ప్రయాణికుల్లో ఒకరైన జేమ్స్ ఫెన్ విక్ అనే ప్రయాణికుడు టైటానిక్ షిప్ లో సర్వ్ చేసిన ఒక బిస్కెట్ ను జాగ్రత్తగా దాచాడు. ఆ బిస్కట్ ఇప్పుడు వేలానికి వచ్చింది. దీనిని ఇంగ్లాండ్ లోని విల్ట్ షైర్ లో హెన్నీ అలడ్రిగ్ అండ్ సన్ అనే సంస్థ వేలం వేయనుంది. వేలంలో దీని ధర 8 నుంచి 10 వేల పౌండ్ల వరకు పలకచ్చని అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News