ఈ నెల 22న జరగనున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని శంకుస్థాపనకు కేసీపీ సంస్థ లక్ష సిమెంట్ ఇటుకలను విరాళంగా ఇస్తోంది. ఈ మేరకు మంత్రి నారాయణను కలసిన కేసీపీ ప్రతినిధి విరాళానికి సంబంధించిన లేఖ అందజేశారు.