: సీఎం బాబును కలవనున్న గుణశేఖర్ దంపతులు


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుని దర్శకుడు గుణశేఖర్ దంపతులు రేపు కలవనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రకటించారు. కాగా, గుణశేఖర్ రూపొందించిన రుద్రమదేవి చిత్రానికి తెలంగాణలో పన్ను రాయితీ కల్పిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈమేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కేసీఆర్ స్పందించిన తీరుపై గుణశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. కళలు, సంస్కృతిపై కేసీఆర్ కు ఉన్న అభిమానాన్ని ఆయన కొనియాడారు.

  • Loading...

More Telugu News