: కమలనాథన్ కమిటీ కాలపరిమితి పెంచిన కేంద్రం


తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉద్యోగుల పంపిణీ కోసం ఏర్పాటైన కమల్ నాథన్ కమిటీ కాలపరిమితిని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఉద్యోగుల విభజన ఇంకా పూర్తికాకపోవడంతో ఈ కమిటీ గడువును 2016, మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే పలుమార్లు ఏపీ, తెలంగాణ ప్రధాన కార్యదర్శులతో సమావేశమైన ఈ కమిటీ పలు శాఖల ఉద్యోగులను ఇరు రాష్ట్రాలకు విభజించింది.

  • Loading...

More Telugu News