: తణుకులో కిడ్నాపైన బాలుడు క్షేమం


పశ్చిమగోదావరి జిల్లా తణుకులో అపహరణకు గురైన బచ్చి హేమంత్ అనే ఐదేళ్ల బాలుడు క్షేమంగా తిరిగొచ్చాడు. ఈ మధ్యాహ్నం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలో వచ్చి బాలుడిని ఇంటికి సమీపంలో వదిలి వెళ్లారు. రెండురోజుల కిందట పాఠశాలకు వెళుతున్న బాలుడిని కొంతమంది వ్యక్తులు బైక్ పై వచ్చి ఎత్తుకెళ్లారు. అప్పటినుంచి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. మరోవైపు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి బాలుడి కోసం వెతుకులాట ప్రారంభించారు. ఈలోగానే వారు బాలుడిని వదిలివెళ్లారు.

  • Loading...

More Telugu News