: రెండేళ్ల కూతురుని రైలు నుంచి తోసేసిన తండ్రి... తీవ్ర గాయాలు
అనంతపురం జిల్లా ధర్మవరంలో రెండేళ్ల కుమార్తెను ఓ తండ్రి రైలు నుంచి తోసేశాడు. దాంతో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన రైల్వే పోలీసులు చిన్నారి తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.