: మైక్రోసాఫ్ట్ లుమియా 640 విడుదల


మార్కెట్లోకి మైక్రోసాఫ్ట్ లుమియా 640 ఫోన్ ఈ రోజు విడుదలైంది. ఈ ఫోన్ ధర రూ. 17,399 గా కంపెనీ ప్రకటించింది. 4 జీ సదుపాయం కల్గిన లుమియా 640 ఫోన్ ఫీచర్లు... 5.7 అంగుళాల టచ్ స్క్రీన్, 13 మెగాపిక్సల్ కెమెరా, 8.1 విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ తో పాటు 1.2 గిగా హెడ్జ్ క్వాడ్ కోర్ క్వాల్ కమ్ స్నాప్ డ్రాగన్ 400 ప్రాసెసర్ లు ఈ ఫోన్ ప్రత్యేకం.

  • Loading...

More Telugu News