: వాటర్ తాగమని గుర్తుచేసే బాటిల్ క్యాప్ వస్తోంది!


పని ఒత్తిడిలో పడి నీరు తాగడం మర్చిపోయే వారు ఆ సమస్యకు త్వరలో చెక్ పెట్టొచ్చు. ఎందుకంటే, నీరు తాగమని గుర్తు చేసే బాటిల్ క్యాప్ ఒకటి త్వరలో మార్కెట్ లోకి రానుంది. ప్రతి గంటకొకసారి 'నీరు తాగండి' అని గుర్తుచేసే సరికొత్త బాటిల్ క్యాప్ వచ్చేసింది. బాటిల్ కు బిగించిన క్యాప్ మీటర్ ముల్లు పైకిలేచి నిలబడుతుంది. ఈ బాటిల్ క్యాప్ కు టైమర్ ఉంటుంది. మనం బాటిల్ మూత తెరిచిన సమయం నుంచి మళ్లీ గంట వరకు ఆటోమేటిక్ గా టైమ్ సెట్ చేసుకుని మనకు గుర్తుచేస్తూ ఉంటుంది. దీంతో ప్రతి గంటకూ మనం నీరు తాగి ఆరోగ్యం పదిలంగా కాపాడుకోవచ్చు.

  • Loading...

More Telugu News