: ధోనీకి అనంతపురం కోర్టు సమన్లు


టీమిండియా వన్డే జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి అనంతపురం కోర్టు సమన్లు జారీ చేసింది. నవంబర్ 7న వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. ఓ వాణిజ్య ప్రకటనకు సంబంధించిన మ్యాగజైన్ లో వచ్చిన ధోనీ వేషధారణ ఫోటో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందని వీహెచ్ పీ పిటిషన్ దాఖలు చేసింది. దానిపై విచారణ జరిపిన కోర్టు తాజాగా సమన్లు ఇచ్చింది.

  • Loading...

More Telugu News