: ముగ్గురు శాస్త్రవేత్తలకు వైద్యరంగంలో నోబెల్


ఈ ఏడాది వైద్యరంగంలో నోబెల్ బహుమతి ముగ్గురు శాస్త్రవేత్తలకు లభించింది. విలియమ్ సి.క్యాంబెల్ (ఐరిష్), సతోషి ఒమురా (జపాన్), యుయుతు (చైనా) లకు ఈ పురస్కారం దక్కినట్టు నోబెల్ కమిటీ ప్రకటించింది. మలేరియా, తామర (చర్మవ్యాధి)పై వారు ముగ్గురు చేసిన పలు పరిశోధనలకుగానూ నోబెల్ పురస్కారాలు దక్కాయి. ప్రముఖ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరుపై డిసెంబర్ 10న ఆయన వర్ధంతి సందర్భంగా స్వీడిష్ అకాడమీ ఈ బహుమతులను అందజేస్తుంటుంది.

  • Loading...

More Telugu News