: సైనా నెహ్వాల్ పై షారూక్ కామెంట్... ఏమన్నాడో చూడండి!


గత వారంలో హైదరాబాద్ లో షారూక్ ఖాన్, సైనా నెహ్వాల్ లు కలిసిన తరవాత వారిద్దరి మధ్యా సామాజిక మాధ్యమాలు, ఇంటర్వ్యూలు వేదికగా మాటలు కలుస్తున్నాయి. ఒకరిని ఒకరు తెగ పొగిడేసుకుంటున్నారు. బ్యాడ్మింటన్ క్రీడలో సైనా మాదిరిగా, తాను సినిమాల్లో సత్తా చాటాలని కోరుకుంటున్నానని షారూక్ చెప్పగా, ఆ విషయం సైనా చెవినబడింది. సినిమాల్లో షారూక్ మాదిరిగా బ్యాడ్మింటన్ క్రీడలో తాను రాణించాలని కోరుకుంటున్నట్టు సైనా నెహ్వాల్ జవాబిచ్చింది. తాను ఎంచుకున్న ఫీల్డ్ లో ముందడుగు వేస్తానని, అతని మాదిరిగానే, ఈ రంగంలో తాను బెస్ట్ అని చెప్పగలనని అంది. సైనా నెహ్వాల్ ను ఉద్దేశించి షారూక్ ఏమన్నాడో మీరూ చూడండి.

  • Loading...

More Telugu News