: ప్రైవేటు ఆసుపత్రిలో దారుణం...వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి


పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. ప్రసవానికి వచ్చిన బాలింతకు ఆసుపత్రి వైద్యులు వేరే గ్రూపు రక్తం ఎక్కించారు. దీంతో బాలింత మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళన ప్రారంభించారు. ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యంతో తీవ్ర అన్యాయం చేసిందని, న్యాయం చేయాలని, చికిత్స చేసిన వైద్యులను శిక్షించాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News