: బాపూఘాట్ వద్ద నివాళి అర్పించిన గవర్నర్, కేసీఆర్


మహాత్మాగాంధీ 146వ జయంతి నేడు. ఈ నేపథ్యంలో, హైదరాబాదులోని బాపూఘాట్ వద్ద మహాత్ముడికి ఇరు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళి అర్పించారు. వీరితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు కూడా అంజలి ఘటించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బాపూఘాట్ ను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.

  • Loading...

More Telugu News