: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ ను మార్చిన టి.ప్రభుత్వం


తెలంగాణ ప్రభుత్వం అనుకున్నట్టుగానే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ ను మార్చింది. దాంతో మిడ్ మానేరు నుంచి నిజాంసాగర్ కు నీళ్లు ఎత్తిపోసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రాజెక్టు కొత్త నమూనా ద్వారా తడకపల్లి, పాములపర్తి జలాశయాల మీదుగా నిజాంసాగర్ ఎత్తిపోతలకు నీళ్లు మళ్లించనున్నారు. ఈ పథకం సమగ్ర ప్రాజెక్టు నివేదికను రూపొందించేందుకు వ్యాప్ కోన్ కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

  • Loading...

More Telugu News