: ఇకపై లడ్డూలు ఐదే!: టీటీడీ


తిరుమల తిరుపతి దేవస్థానంలో నెలకొన్న రద్దీని దృష్టిలో ఉంచుకుని రేపటి నుంచి అదనపు లడ్డూ టోకెన్లను నిలిపేస్తున్నామని టీటీడీ డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ తెలిపారు. తిరుమలలో ఆయన మాట్లాడుతూ, శ్రీవారిని దర్శించుకునే భక్తులకు నాలుగు నుంచి ఐదు లడ్డూలు అందజేస్తామని అన్నారు. దీనిని భక్తులు గమనించి, అదనపు లడ్డూల కోసం ప్రయత్నించవద్దని ఆయన సూచించారు. కాగా, శ్రీవారి ప్రసాదమంటే భక్తులకు ఎనలేని ప్రీతి.

  • Loading...

More Telugu News