: అనంతపురం జిల్లాలో బెల్ పరిశ్రమకు శంకుస్థాపన


అనంతపురం జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రంలో 'బెల్' పరిశ్రమకు ఈ రోజు శంకుస్థాపన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు మనోహర్ పారికర్, వెంకయ్య నాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. రక్షణరంగ అవసరాల కోసం అనంతపురం జిల్లాలో రూ.1500 కోట్లతో ఈ భారీ పరిశ్రమ ఏర్పాటవుతుంది. ఇందుకోసం పెనుకొండలో ఏపీ ప్రభుత్వం అవసరమైన భూమిని ఇచ్చింది.

  • Loading...

More Telugu News