: షీనా బోరా కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ


దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో సీబీఐ తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. కేసులో నిందితులుగా ఉన్న ఇంద్రాణి ముఖర్జియా, ఆమె మొదటి భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్ రాయ్ పేర్లను పేర్కొంది. ప్రస్తుతం వారు ముగ్గురూ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఈ రోజు నుంచి సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది.

  • Loading...

More Telugu News