: రైతుల కుటుంబాలకు కవిత సాయం... ఏడాది జీతం విరాళం


ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుంబాలను దత్తత తీసుకోవాలని టీఆర్ఎస్ ఎంపీ కవిత నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో, తన ఏడాది జీతాన్ని రైతు కుటుంబాలను ఆదుకోవటం కోసం విరాళంగా ప్రకటించారు. పార్లమెంటు సభ్యురాలిగా కవితకు ఏడాదికి రూ. 6 లక్షల జీతం వస్తుంది. ఈ మొత్తాన్ని ఆత్మ బలిదానాలకు పాల్పడ్డ రైతుల కుటుంబాలకు సాయంగా అందిస్తారు. ఈ దత్తత కార్యక్రమానికి మరికొందరు కూడా మద్దతు పలుకుతున్నారు. చెన్నైకి చెందిన ఓ కంపెనీ డైరెక్టర్ లావణ్య రూ. లక్ష విరాళాన్ని ఇచ్చారు.

  • Loading...

More Telugu News