: తెలంగాణలో సిద్దాపురం గ్రామాన్ని దత్తత తీసుకున్న మహేశ్ బాబు


సినీ నటుడు మహేశ్ బాబు మరో గ్రామాన్ని దత్తత చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరు మండలంలోని సిద్దాపురం గ్రామాన్ని దత్తత తీసుకున్నట్టు ఆయన ట్విట్టర్ లో ప్రకటించారు. మంత్రి కేటీఆర్, తాను బాగా ఆలోచించిన తరువాత ఆ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని ఎంపిక చేసినట్టు తెలిపారు. ఇప్పటికే ఏపీలో గుంటూరు జిల్లాలోని బుర్రిపాలెం గ్రామాన్ని మహేశ్ దత్తత చేసుకున్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News