: తిరుమల వెంకన్నకు హెచ్ సీఎల్ అధినేత భూరి విరాళం


తిరుమల వెంకన్నకు భూరి విరాళాలు కొత్తేమీ కాదు. మొన్నటికి మొన్న బెంగళూరుకు చెందిన ఓ భక్తుడు ఏకంగా రూ.2 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించాడు. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో నడుస్తున్న బాల మందిర్ ట్రస్టును మరింత బలోపేతం చేసేందుకు హెచ్ సీఎల్ టెక్నాలజీస్ అధినేత శివ్ నాడార్ ముందుకు వచ్చారు. నిన్న తిరుమలలో వెంకన్నను దర్శించుకున్న ఆయన బాల మందిర్ ట్రస్టుకు రూ.1 కోటి విరాళాన్ని అందజేశారు.

  • Loading...

More Telugu News