: ధోనీ డాటర్...సో క్యూట్: 'డాటర్స్ డే' సందర్భంగా సోషల్ మీడియాలో జీవా ఫొటోలు


టీమిండియా వన్డే, టీ20 జట్ల సారధి కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ గారాల పట్టి జీవా భలే క్యూట్ గా ఉంది. ముద్దులొలికే ఆ చిన్నారి ఫొటోలు నిన్న సోషల్ మీడియాలో నెటిజన్లను కట్టిపడేశాయి. నిన్న డాటర్స్ డే (సెప్టెంబర్ నాలుగో ఆదివారం)ని పురస్కరించుకుని ధోనీ భార్య సాక్షి సింగ్ తన ముద్దుల కూతురు జీవా ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టింది. ఈ పోస్టుల్లో పలు యాంగిల్స్ లో తీసిన జీవా ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకున్నాయి.

  • Loading...

More Telugu News