: నిర్మల్ లో కల్తీకల్లు బాధితుల మృతి


తెలంగాణ రాష్ట్రంలో కల్తీకల్లుకు బానిసలై మృతి చెందుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో కల్తీకల్లు బాధితులు రోజురోజూకి ఎక్కువవుతున్నారు. నిర్మల్ పట్టణానికి చెందిన నలుగురు వ్యక్తులు కల్తీకల్లు దొరకకపోవడంతో ఆదివారం ప్రాణాలు కోల్పోయారు. మృతుల వివరాలు.. గొల్ల పేటకు చెందిన సిద్ధ లింగన్న(63), సంద లింగన్న(65), వెంకటాద్రిపేటకు చెందిన చంద్రయ్య (50), మంజులాపూర్ కు చెందిన రాజన్న(50). ఈ సంఘటనపై మృతుల కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News