: రానాను 'బ్రదర్' అంటూ పిలుస్తా: అనుష్క


రానాను 'బ్రదర్' అని పిలుస్తానని అనుష్క తెలిపింది. రుద్రమదేవి సినిమా ప్రమోషన్ లో మాట్లాడుతూ, రానా కూడా తనను 'బ్రదర్' అనే పిలుస్తాడని నవ్వుతూ చెప్పింది. తమ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని అనుష్క తెలిపింది. అల్లు అర్జున్ పోషించిన గోన గన్నారెడ్డి పాత్ర సినిమాలో కీలకం కానుందని చెప్పింది. ఆ పాత్రకు తను సరిగ్గా సరిపోయాడని అనుష్క కితాబిచ్చింది. సినిమాకు ఇళయరాజా అద్భుతమైన సంగీతం అందించారని, సినిమా చూస్తే ఎంత గొప్ప సినిమా తీశారో తెలుస్తుందని అనుష్క వివరించింది.

  • Loading...

More Telugu News