: ఆ ఒక్కడితో జాగ్రత్త...టీమిండియాకు సచిన్ హెచ్చరిక
గాంధీ-మండేలా సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆటగాళ్లను అప్రమత్తం చేశాడు. సౌతాఫ్రికా జట్టులో ప్రమాదకరమైన ఆటగాళ్లున్నారు అప్రమత్తంగా ఉండాలని సూచించాడు. అయితే ఇమ్రాన్ తాహిర్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సచిన్ సూచించాడు. సిరీస్ లో భాగంగా ఇరు జట్లు 3 టీట్వంటీలు, 5 వన్డేలు, 4 టెస్టులు ఆడనున్నాయి. టీమిండియా పటిష్ఠంగా ఉందని, జట్టులో అంకిత భావం కలిగిన యువ క్రికెటర్లున్నారని సచిన్ తెలిపాడు.