: విశాఖ జిల్లాలో కిడ్నాప్ చేసిన వ్యక్తులను విడిచిపెట్టిన మావోయిస్టులు


విశాఖ జిల్లాలోని ముంచంగిపుట్టు మండలంలో కిడ్నాప్ చేసిన ఇద్దరు వ్యక్తులను మావోయిస్టులు ఈరోజు సురక్షితంగా వదిలిపెట్టారు. కర్లపొదరు గ్రామంలో లక్ష్మీపురం ఉపసర్పంచ్, సాక్షరభారత్ సమన్వయకర్తలను మావోలు నిన్న (గురువారం) కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. దాంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు తమ వారిని రక్షించాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈలోగానే నేడు వారిద్దరినీ మావోలు విడిచిపెట్టడం గమనార్హం.

  • Loading...

More Telugu News