: త్వరలో ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇస్తున్న ఐశ్వర్య


బాలీవుడ్ లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన నటి ఐశ్వర్యారాయ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రవేశించాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ముహూర్తం కూడా ఖరారు చేసుకుంది. రిఎంట్రీ సినిమా 'జజ్బా' రిలీజ్ కు ఒక్కరోజు ముందు అంటే అక్టోబర్ 8న ఈ మాజీ మిస్ వరల్డ్ తన ట్విట్టర్ ఖాతా తెరవబోతుంది. ఆ తరువాతి రోజు విడుదలవబోయే తన కొత్త చిత్రం గురించిన విశేషాలను ఐష్ అభిమానులతో పంచుకుంటుంది.

  • Loading...

More Telugu News