: మక్కా మృతులు, క్షతగాత్రుల వివరాలు తెలుసుకునే హెల్ప్ లైన్ నంబర్లు
సౌదీ అరేబియాలోని మక్కాలో జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన, గాయపడిన వారి వివరాలు తెలుసుకునేందుకు అక్కడి ప్రభుత్వం హెల్ప్ లైన్ నంబర్లు తెలియజేసింది. 00966125458000, 00966125496000 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతుండగా, మరో 450 మంది వరకూ గాయపడినట్లు సౌదీ అరేబియా మీడియా వెల్లడించింది.