: ప్రధాని మోదీకి అపురూప కానుకలు


సాధారణంగా విదేశీ దేశాధినేతలకు ప్రధాని నరేంద్ర మోదీ కానుకలు ఇస్తుండటం తెలిసిందే. కానీ, ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన మోదీకి ఆ దేశ ప్రధాని ఎండా కెన్నీ వినూత్నమైన కానుకలు బహూకరించారు. కెన్నీతో మోదీ సమావేశానికి ముందు ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఐరీష్ జాతీయ క్రీడయిన హర్లింగ్ బ్యాట్, బంతితో పాటు ఐరీష్ క్రికెట్ టీమ్ జెర్సీని మోదికీ కెన్నీ అందజేశారు. మన ప్రధాని కెన్నీకి ఇచ్చిన బహుమతి విషయాని కొస్తే, భారత ప్రాచీన గ్రంథాల నుంచి సేకరించిన రాతప్రతుల పునరుత్పత్తులను కెన్నీకి అందజేశారు.

  • Loading...

More Telugu News