: 242 మహాకూటమి అభ్యర్థులను ప్రకటించిన నితీశ్ కుమార్


బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఆ రాష్ట్రంలోని మహకూటమి అభ్యర్థులను ప్రకటించారు. పాట్నాలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో సీఎం నితీశ్ కుమార్ మొత్తం 243 స్థానాలకుగానూ 242 స్థానాల్లో అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. మహాకూటమిలో ఆర్జేడీ, జేడీయూలకు చెరి 101 స్థానాలు, కాంగ్రెస్ కు 41 స్థానాలు కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే జేడీయూ పోటీ చేయాల్సిన రాజ్ గిర్ నియోకవర్గంలో పోటీచేసే అభ్యర్థిని మాత్రం నితీశ్ ప్రకటించలేదు. కాగా ఈ అభ్యర్థుల జాబితాలో లాలూ ప్రసాద్ యాదవ్ ఇద్దరు కుమారులు తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వి యాదవ్ ల పేర్లు ఉన్నాయి.

  • Loading...

More Telugu News