: తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ ఎల్పీ భేటీ ప్రారంభం


తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభాపక్ష భేటీ ప్రారంభమైంది. హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ మంత్రులకు, పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News