: తెలంగాణలో సీసీఎస్ లను పీఎస్ లుగా ప్రకటిస్తూ ఉత్తర్వులు


తెలంగాణ రాష్ట్రంలోని సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్)లను పోలీస్ స్టేషన్ లుగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో ఇకపై అన్ని సీసీఎస్ లలో కేసుల నమోదు, దర్యాప్తు చేపడతారు. ఇన్నాళ్ల వరకూ కొన్ని కీలక కేసుల దర్యాప్తుకే సీసీఎస్ పరిమితమైంది. తాజా ఉత్తర్వులతో పోలీస్ స్టేషన్ విధులను పూర్తి స్థాయిలో నిర్వర్తించనుంది.

  • Loading...

More Telugu News