: సాయంత్రంతో ముగియనున్న కేశవరెడ్డి సీఐడీ కస్టడీ


కేశవరెడ్డి విద్యాసంస్థల అధినేత కేశవరెడ్డి సీఐడీ కస్టడీ ఈ సాయంత్రంతో ముగియనుంది. నాలుగు రోజుల పాటు ఆయనను అధికారులు విచారించారు. ఈ సాయంత్రం కర్నూలు కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టనున్నారు. కాగా కేశవరెడ్డి ఆస్తులను సీఐడీ స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అక్రమంగా సేకరించిన డిపాజిట్ల కేసులో కేశవరెడ్డి అరెస్టయిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News