: ఆ ముగ్గురు క్రీడాకారులు రైతు అంబాసిడర్లు


టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల, భారత క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజాలను రైతు అంబాసిడర్లుగా ప్రభుత్వం నియమించింది. రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితులను రాష్ట్ర ప్రజల దృష్టికి తేవడానికి ఈ ముగ్గురు ప్రయత్నిస్తారు. పంటనష్టం, అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవడానికి వీరు అంగీకరించారు. కాగా, రైతులను ఆదుకునే నిమిత్తం సానియా తల్లి నసీమా రూ.3 లక్షలు, జ్వాల గుత్తా లక్ష రూపాయలను ముఖ్యమంత్రి కేసీఆర్ కు విరాళంగా యిచ్చారు. ఇక క్రికెటర్ ఓజా కూడా రైతులకు తన వంతు సాయం చేస్తానని చెప్పాడుట.

  • Loading...

More Telugu News