: డ్రంకెన్ డ్రైవ్ కౌన్సెలింగ్ కార్యక్రమంలో నటుడు రాజేంద్రప్రసాద్ సూచనలు


హైదరాబాదులో డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడిన వారికి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చే కార్యక్రమాన్ని సినీ నటుడు, 'మా' అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాగి డ్రైవ్ చేస్తే డ్రైవ్ చేసినవారికి, ఎదుటివారికి కూడా ఇబ్బంది తప్పదని అన్నారు. సెల్ ఫోన్ ను భారతదేశంలో నిరుపయోగం చేస్తున్నారని, ఫోన్ లో మాట్లాడుతూ మద్యం తాగి డ్రైవ్ చేయడం వల్ల అనేకమంది అన్యాయంగా ప్రాణాలు కోల్పోతున్నారని రాజేంద్రుడు ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News